Versions
TEV మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.
ERVTE “మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మీరు మరో దేవుడెవరినీ ఎరుగరు. మిమ్మల్ని రక్షించినది నేనే.
IRVTE మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. PEPS నన్ను తప్ప నీవు ఏ దేవుడినీ గుర్తించ కూడదు. PEPS నేను తప్ప వేరే రక్షకుడు లేడు. PEPS