Bible Versions
Bible Books

Isaiah 36:10 (AKJV) American King James Version

Versions

TEV   యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదుఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.
ERVTE   మరియు నేను వచ్చి దేశంలో యుద్ధం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్ణణాలను నాశనం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడు. “లేచి నిలబడే దేశానికి వెళ్లి, దీన్ని నాశనం చేయి” అని యెహోవా నాతో చెప్పాడు.
IRVTE   అయినా యెహోవా అనుమతి లేకుండానే దేశాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాననుకున్నావా? లేదు, దేశం పైకి దండెత్తి దీన్ని నాశనం చేయమని యెహోవాయే నాకు ఆజ్ఞాపించాడు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us