Versions
TEV నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.
ERVTE నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసు కొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం.
IRVTE నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను. PEPS