Bible Versions
Bible Books

John 18:38 (AKJV) American King James Version

Versions

TEV   అందుకు పిలాతుసత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు దోషమును నాకు కనబడలేదు;
ERVTE   “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు కారణం కనిపించటం లేదు!
IRVTE   పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. యేసుకు మరణ శిక్ష, బరబ్బా విడుదల (మత్తయి 27:15-26; మార్కు 15:6-15; లూకా 23:18-25) PS అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు అపరాధం కనిపించ లేదు,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us