Bible Versions
Bible Books

Joshua 2:9 (AKJV) American King James Version

Versions

TEV   యెహోవా దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
ERVTE   రాహాబు అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే.
IRVTE   “యెహోవా దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల దేశ నివాసులందరూ హడలి పోతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us