Bible Versions
Bible Books

Joshua 8:13 (AKJV) American King James Version

Versions

TEV   వారు జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగి పోయెను.
ERVTE   కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.
IRVTE   వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us