Bible Versions
Bible Books

Judges 13:12 (AKJV) American King James Version

Versions

TEV   అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
ERVTE   అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్లు జరుగుతుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు.
IRVTE   అప్పుడు మానోహ “నీ మాట ప్రకారమే జరుగుతుంది గాక. బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో బిడ్డ ఏమవుతాడో మాకు తెలియ చేయండి” అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us