Bible Versions
Bible Books

Judges 8:3 (AKJV) American King James Version

Versions

TEV   అతడు మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
ERVTE   (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
IRVTE   అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us