Bible Versions
Bible Books

Luke 1:66 (AKJV) American King James Version

Versions

TEV   ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక సంగతులను గూర్చి వినినవారందరును బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
ERVTE   విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.
IRVTE   జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us