Bible Versions
Bible Books

Luke 23:41 (AKJV) American King James Version

Versions

TEV   మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన తప్పిదమును చేయలేదని చెప్పి
ERVTE   మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు.
IRVTE   మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన తప్పూ చేయలేదు” అన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us