Bible Versions
Bible Books

Mark 9:32 (AKJV) American King James Version

Versions

TEV   వారు మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
ERVTE   కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.
IRVTE   కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us