Bible Versions
Bible Books

Matthew 1:5 (AKJV) American King James Version

Versions

TEV   నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
ERVTE   శల్మా కుమారుడు బోయజు, బోయజు తల్లి రాహాబు. బోయజు కుమారుడు ఓబేదు. ఓబేదు తల్లి రూతు. ఓబేదు కుమారుడు యెష్షయి.
IRVTE   శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us