Bible Versions
Bible Books

Micah 3:7 (AKJV) American King James Version

Versions

TEV   అప్పుడు ధీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తర మియ్యకుండుట చూచి నోరు మూసి కొందురు.
ERVTE   దీర్గదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు. భవిష్యత్తును చూసేవారు కలవరపాటు చెందుతారు. అవును; వారంతా వారి నోళ్లు మూసుకుంటారు. ఎందుకంటే దేవునివద్ద నుండి సమాధానం రాదు!
IRVTE   అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది.
సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు.
నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us