Versions
TEV వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.
ERVTE బెన్యామీను, హష్షూబులు తమ ఇంటి మందరి గోడ భాగాన్ని బాగుచేశారు. అనన్యా కుమారుడు, మయశేయా కోడుకు అయిన అజర్యా తన ఇంటి పక్కన వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
IRVTE దాని పక్కన తమ యింటికి ఎదురుగా బెన్యామీను, హష్షూబు అనేవారు బాగు చేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు, మయశేయా కొడుకు అజర్యా తన యింటి దగ్గర బాగు చేశాడు. PEPS