Bible Versions
Bible Books

Numbers 20:10 (AKJV) American King James Version

Versions

TEV   తరువాత మోషే అహరోనులు బండ యెదుట సమాజమును పోగుచేసి నప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.
ERVTE   అప్పుడు ప్రజలంతా బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే,”మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము”అన్నాడు.
IRVTE   తరువాత మోషే అహరోనులు బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us