Versions
TEV మరియు యెషయా తెగించినన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
ERVTE యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు: “నా కోసం వెదకని వాళ్ళు నన్ను కనుగొంటారు. నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.” యెషయా 65:1
IRVTE తరువాత యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు,
“నన్ను వెదకనివారు నన్ను కనుగొన్నారు.
నా గురించి అడగని వారికి నేను ప్రత్యక్షమయ్యాను.” PEPS