Versions
TEV మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.
ERVTE వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలి వేయరాదు.
IRVTE {యూదేతర విశ్వాసుల్లో వివాహ వ్యవస్థ క్రమం} PS ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.