Versions
TEV కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
ERVTE మరొక చోట యిలా వ్రాయబడి ఉంది: "ఈరాయి, మానవులు తొట్రుపడేటట్లుచేస్తుంది ఈ బండ వాళ్ళను క్రిందపడవేస్తుంది." యోషయా 8:14 దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రు పడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.