Versions
TEV ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
ERVTE ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు: “నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి.
IRVTE ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు,
“నన్ను వెతికి జీవించండి.