Bible Versions
Bible Books

Genesis 25:23 (ASV) American Standard Version

Versions

TEV   రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
ERVTE   ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”
IRVTE   అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు.
“రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. PEPS రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. PEPS ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. PEPS పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us