Bible Versions
Bible Books

Genesis 31:46 (ASV) American Standard Version

Versions

TEV   మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు కుప్ప యొద్ద భోజనము చేసిరి.
ERVTE   మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయుమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేసారు.
IRVTE   “రాళ్ళు పోగుచేయండి” అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. వారు కుప్ప దగ్గర భోజనం చేశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us