Versions
TEV కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును.
ERVTE మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోబాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.
IRVTE యాజకులు పగటి వేళ కూలిపోతారు. రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు. PEPS నీ తల్లిని నేను నాశనం చేస్తాను. PEPS