Versions
TEV సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
ERVTE This verse may not be a part of this translation
IRVTE సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి.
మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే.