Versions
TEV జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
ERVTE ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు. (వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.)
IRVTE ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు.