Versions
TEV మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.
ERVTE ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింప బడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమింతకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.