Bible Versions
Bible Books

Judges 5:31 (ASV) American Standard Version

Versions

TEV   యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.
ERVTE   యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక! కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక! దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.
IRVTE   యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి.
ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.”
తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us