Bible Versions
Bible Books

Leviticus 7:7 (ASV) American Standard Version

Versions

TEV   పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును.
ERVTE   అపరాధి పరిహారార్థ బలి కూడా పాపపరిహారార్థ బలిలాంటిదే. రెండు అర్పణలకు నియమాలు ఒక్కటే. బలులను చేసే యాజకుడు ఆహారంగా మాంసం తీసుకొంటాడు.
IRVTE   పాపం కోసం చేసే బలి అపరాధం కోసం చేసే బలిలానే ఉంటుంది. రెంటికీ పాటించాల్సిన చట్టం ఒకటే. బలుల్లో మిగిలిన మాంసం వాటితో పరిహారం చేసే యాజకుడికే దక్కుతుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us