Bible Versions
Bible Books

Luke 20:27 (ASV) American Standard Version

Versions

TEV   పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.
ERVTE   చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి విధంగా ప్రశ్నించారు:
IRVTE   {పునరుత్థానం గురించి సద్దూకయ్యులకు యేసు ఇచ్చిన జవాబు} (మత్తయి 22:23-33; మార్కు 12:18-27) PS పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us