Versions
TEV నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను.
ERVTE సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె ఎదుట ఈ చేతి కర్రలను పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు.
IRVTE నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని * నిబంధన మందసం. సంఖ్యా 17:4 చూడండి. నిర్గమ అధ్యా. 31 మొ. చూడండి. నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.