Versions
TEV ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.
ERVTE “ భూమి మీదనున్న సమస్తాన్ని ెనేను నాశనం చేస్తాను!
IRVTE {యెరూషలేము పై పడబోయే తీర్పు} PS “ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు. PEPS