Bible Versions
Bible Books

Zephaniah 3:10 (ASV) American Standard Version

Versions

TEV   చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసి కొని రాబడుదురు.
ERVTE   కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరం నుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు మరియు నాకు వారు కానుకలు తెస్తారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us