Bible Versions
Bible Books

Isaiah 51:1 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి
ERVTE   “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు బండనుండి చెక్కబడ్డారో, బండ ఆయనే.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us