Bible Versions
Bible Books

2 Kings 18:30 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యెహోవాను బట్టి మిమ్మును నమి్మంచియెహోవా మనలను విడిపించును, పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.
ERVTE   యెహోవాను మీరు నమ్మునట్లుగా హిజ్కియాని సేవించవద్దు. యెహోవా మనల్ని కాపాడును, అష్షూరు రాజు నగరాన్ని ఓడించలేడు” అని హిజ్కియా చెప్పాడు.
IRVTE   యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us