Versions
TEV మనష్షే చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు, అతడు చేసిన దోషమునుగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
ERVTE మనష్షే చేసిన అన్ని పనులు పాప కార్యములతో సహా ‘యూదా రాజుల చరిత్ర’ అనే గ్రంథంలో రాయబడివున్నాయి.
IRVTE మనష్షే చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని దోషం గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.