Versions
TEV ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ మున ప్రకటింపగా
ERVTE ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి , ఇద్దో కొడుకు జెకర్యా దేవుని పేరిటి ప్రవచించారు. యూదా, యెరూషలేములలోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు.
IRVTE {దర్యావేషుకు తత్తెనై లేఖ} PS హగ్గయి ప్రవక్త, ఇద్దో కొడుకూ ప్రవక్తా అయిన జెకర్యా, యూదా దేశంలో, యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు.