Bible Versions
Bible Books

Acts 5:5 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;
ERVTE   మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది.
IRVTE   అననీయ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us