Bible Versions
Bible Books

Amos 4:12 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   కాబట్టి ఇశ్రాయేలీయు లారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రా యేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి.
ERVTE   “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.
IRVTE   కాబట్టి ఇశ్రాయేలీయులారా,
మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను.
కాబట్టి ఇశ్రాయేలీయులారా,
మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us