Bible Versions
Bible Books

Ezekiel 31:17 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అన్యజనులమధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితోకూడ పాతాళమునకు అతడు హతము చేసినవారి యొద్దకు దిగిరి.
ERVTE   అవును. మృతుల స్థానానికి మహా వృక్షంతో పాటు మిగిలిన చెట్లు కూడ పోయాయి. యుద్ధంలో హతులైన ప్రజలను అవి కలిశాయి. మహా వృక్షం మిగిలిన చెట్లను బలపర్చింది. దేశాల మధ్య మహా వృక్షం యొక్క నీడలో చెట్లు నివసించాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us