Bible Versions
Bible Books

Haggai 2:13 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగు ననిరి.
ERVTE   పిమ్మట హగ్గయి అన్నాడు: ఒకడు శవాన్ని ముట్టినాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు గనుక దేన్నయినా ముట్టుకుంటే వస్తువు అపవిత్ర మౌతుందా?” అది అపవిత్రమౌతుంది” అని యాజకులు సమాధానమిచ్చారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us