Bible Versions
Bible Books

Isaiah 59:5 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
ERVTE   విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు. అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి.
IRVTE   వాళ్ళు విషసర్పాల గుడ్లను పొదుగుతారు. సాలెగూడు నేస్తారు.
గుడ్లు తినే వాళ్ళు చస్తారు. ఒకవేళ గుడ్డు పగిలితే విషసర్పం బయటికి వస్తుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us