Versions
TEV నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.
ERVTE నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి. సీయోను ఒక అరణ్యం. యెరూషలేము నాశనం చేయబడింది.
IRVTE నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి.
సీయోను బీడయింది. యెరూషలేము పాడుగా ఉంది.