Bible Versions
Bible Books

Isaiah 65:19 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.
ERVTE   అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను. నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను. పట్టణంలో మరల ఎన్నడూ ఏడుపు, దుఃఖం ఉండవు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us