Bible Versions
Bible Books

Job 1:6 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దినమున అపవాది2 యగు వాడు వారితో కలిసి వచ్చెను.
ERVTE   అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే రోజు వచ్చింది. అప్పుడు దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు.
IRVTE   {సాతానుకు దేవునికి మధ్య సంభాషణ} PS ఒకరోజున దేవదూతలు * దేవదూతలు దేవుని కుమారులు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us