Bible Versions
Bible Books

Judges 11:22 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.
ERVTE   కనుక అమ్మోరీయుల దేశం అంతా ఇశ్రాయేలీయుల వంశం అయింది. దేశం అర్నోను నదినుండి యబ్బోకు నదివరకు ఉంది. దేశం అరణ్యంనుండి యోర్దాను నదివరకు ఉంది.
IRVTE   అర్నోను నది మొదలు యబ్బోకు వరకూ, అరణ్యం మొదలు యొర్దాను వరకూ, అమోరీయుల ప్రాంతాలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us