Bible Versions
Bible Books

Luke 5:3 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఆయన దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
ERVTE   యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. తర్వాత ఆయన పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.
IRVTE   పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us