Bible Versions
Bible Books

Matthew 21:41 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అందుకు వారుఆ దుర్మార్గులను కఠిన ముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి.
ERVTE   వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.
IRVTE   వారు “అతడు దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us