Bible Versions
Bible Books

Zechariah 1:17 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
ERVTE   దేవదూత చెప్పాడు,”ప్రజలకు విషయాలు కూడా చెప్పు, “సర్వశక్తిమంతుడైన యెహోవీ చెపుతున్నాడు: ‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి. నేను సీయోనును ఓదార్చుతాను. నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను.”‘
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us