Bible Versions
Bible Books

1 Kings 8:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్న పము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.
ERVTE   దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us