Versions
TEV గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
ERVTE ఎందుకంటే, "మానవులు గడ్డిపోల్లాంటి వాళ్ళు కీర్తి గడ్డి పువ్వులాంటిది గడ్డి ఎండిపోతుంది, పువ్వురాలిపోతుంది,
IRVTE “ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు.
వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.
గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది