Versions
TEV వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.
ERVTE సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు ఆయన అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది.
IRVTE వెళ్లిపోవాలని వెనక్కి తిరిగాడు. అప్పుడు సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనగా అది చిరిగింది. PEPS